కుటుంబం, స్నేహితులు మరియు సహోద్యోగుల మధ్య కమ్యూనికేషన్ను సులభతరం చేయడానికి రూపొందించబడ్డ imo lite, imo యొక్క సంక్షిప్త రూపాన్ని పరిచయం చేయడానికి imo ఎంతో సంతోషిస్తుంది!
✔️imo Lite లక్షణాలు:
⭐ సంక్షిప్త యాప్: అతివేగవంతమయిన యాప్ ఇన్స్టాలేషన్ మరియు తక్కువ నిల్వ స్థల వ్యయము.
⭐ సులభమైన కార్యాచరణ: imo యొక్క అతి వేగవంతమైన యాప్ లలో ఒకటి 🚀 అందరితో లాగ్-ఫ్రీ కమ్యూనికేషన్ ఆనందించండి!
⭐ ప్రకటనలు రహిత: అన్ని లక్షణాలను ప్రకటనలు లేకుండా, పూర్తిగా మరియు ఉచితంగా పొందండి!
⭐ అన్ని నెట్వర్క్లతో అనుకూలత: 2G నెట్వర్క్లు, నెమ్మదిగా మరియు అస్థిర నెట్వర్క్ కనెక్షన్ల కోసం రూపొందించబడింది.
⭐ తక్కువ డేటా ట్రాఫిక్: డేటా ట్రాఫిక్ వినియోగంలో మెరుగైన సమర్థత, తక్కువ డేటా వ్యయంతో మరింత డబ్బు ఆదా చేసుకోండి!
✔️ సరిహద్దు-రహిత కాల్స్ అనుకూలీకరణ:
⭐ ఏ దేశానేకైనా స్థిరమైన మరియు సులభమైన సరిహద్దు-రహిత కాల్స్ను ఆనందించండి.
✔️imo Lite యొక్క విధులు:
⭐ ఉచిత అధిక-నాణ్యతగల వీడియో మరియు వాయిస్ కాల్స్📱.
⭐ ఫోటోలు, ఎమోటికాన్లు, టెక్స్ట్ మరియు వాయిస్ సందేశాలను మీ స్నేహితులతో పంచుకోండి.
⭐ కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులు తదితరమైన వివిధ చాట్ గ్రూపులను సృష్టించండి💖.
⭐ వివిధ గ్రూపులతో సులభంగా ఫోటోలను పంచుకోండి మరియు వీక్షించండి.
⭐సంభాషణ యొక్క చరిత్ర మరియు పరిచయాల కోసం శోదించు 🔎.
imo చేరండి, మీ కుటుంబంలో మరియు స్నేహితులలో ఒకరినొకరికి సందేశాలు పంపించుకోండి మరియు కాల్స్ చేసుకోండి!
అప్‌డేట్ అయినది
4 ఆగ, 2025