10+ కన్నా ఎక్కువ జానర్ లతో ఇండియా లోనే నెంబర్ వన్ ఆడియో ఫ్లాట్ ఫామ్ గా ఉండి, లవ్, హారర్, క్రైమ్ కథలే కాక ట్రేడింగ్, సెల్ఫ్ హెల్ప్, హిస్టరీ ఆడియో బుక్స్ ను అందిస్తుంది.
ప్రపంచ ఉత్తమ ఆడియో బుక్స్ ని విని ఆనందించండి. 10000 కి పైగా ఆడియో బుక్స్ ఉన్నాయి. బయోగ్రఫీ, పర్సనల్ ఫైనాన్సు కూడా కలవు. ప్రతిరోజు కొత్త బుక్ సమ్మరీస్ యాడ్ చేయబడును.
ఆడియో బుక్ సారాంశాలు విని తక్కువ సమయం లో ఎక్కువ నేర్చుకోండి
ఒక పుస్తకం చదవడానికి వారం రోజులు పడుతుంది, ఇప్పుడు ఆ రోజులు పోయాయి. Kuku FM 10,000+ ఆడియో బుక్స్ ను అందిస్తుంది. ఇక మీద మీరు వరల్డ్ ఫేమస్ పుస్తకాలను తక్కువ సమయం లో విని పూర్తి చేయవచ్చు. సెల్ఫ్ హెల్ప్, మోటివేషన్, పర్సనల్ ఫైనాన్సు వంటి బుక్ సమ్మరీస్ లను తెలుగు లో విని ఆనందించండి
ఆడియో స్టోరీస్ తో ఆనందం పొందండి
మీ హెడ్ ఫోన్స్ తిస్కోని ఆడియో బుక్స్ వినడానికి రెడీ అవ్వండి. రొమాన్స్, థ్రిల్లర్, సెల్ఫ్ హెల్ప్, హెల్త్ కాటాగిరీలలో ఆడియో బుక్స్ ఉన్నాయి. ఇవేకాక ఇంకా మరెన్నో రకాల ఆడియో బుక్స్ ఉన్నాయి. Kuku FM తో మీరు ఆనందాన్ని పొందుతూనే ఉంటారు.
ఆధ్యాత్మికం మరియు దైవారాధన:
తెలుగు లో మహాభారతం, భగవద్గీత, రామాయణం వినండి. మంచి ఆధ్యాత్మిక భావనతో మీ రోజుని ప్రారంభించండి. జ్యోతిర్లింగాలు, లక్ష్మీదేవి మహిమలు, వినాయక చవితి మహత్యం వంటి ఎన్నో ఆడియో బుక్స్ మీకోసం ఉన్నాయి.
ఆడియో కోర్సెస్ తో సక్సెస్ అవ్వండి: వృత్తి పరంగా ఇంకా వ్యక్తిగత జీవితం లో ఎదగండి. మీరు స్టాక్ మార్కెట్ లో రాణించాలన్నా, మీ వ్యాపారం లో లాభాలు పొందాలన్నా, మీరు మంచి అలవాట్లను అలవర్చుకొని మంచి హ్యాపీ లైఫ్ ని పొందాలన్నా మా ఆడియో బుక్స్ మీకు హెల్ప్ చేస్తాయి. మీరు ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి కావాల్సిన విజ్ఞానం, మోటివేషన్ కూడా లభిస్తుంది. మీరు కొన్ని ఎపిసోడ్స్ ని మాత్రమే ఉచితంగా వినగలరు మీరు ప్రీమియం సబ్స్క్రిప్శియన్ పొందడానికి సంవత్సరానికి 399 రూలు చెల్లించాలి. Kuku FMలో ఈ కింది భాషలు ఉన్నాయి
• Telugu (తెలుగు) • Kannada (ಕನ್ನಡ) • Hindi (हिंदी) • Marathi (मराठी) • Tamil (தமிழ்) • Malayalam (മലയാളം) • Bangla (বাংলা) • Gujarati (ગુજરાતી)
Kuku FM ప్రీమియం యొక్క లాభాలు;
• అన్ని ఎపిసోడ్స్ ని నిరంతరాయం గా వినండి • ప్రతిరోజు కొత్త ఆడియో బుక్స్ వినవచ్చు • మీకు నచ్చిన బుక్స్ ని డౌన్లోడ్ చేస్కొని ఆఫ్ లైన్ లో వినవచ్చు • ప్రకటనలు లేకుండా ఆనందించండి • మీకోసం ప్రత్యేకమయిన ఆడియో బుక్స్ • స్లీప్ టైమర్ ని ఏర్పాటు చేస్కోవచ్చు • వాట్స్ యాప్, టెలిగ్రామ్ ఇంకా మెసేజ్ ల ద్వారా మీ స్నేహితులతో ఎపిసోడ్స్ షేర్ చేస్కోవచ్చు • ఆడియో బుక్స్ వినటానికి హద్దులు లేవు
ఎప్పుడు ఎక్కడ మీరు వినవచ్చు? Kuku FM మీ ఆండ్రాయిడ్ మరియు IOS, WEAR OS, TV, JIO స్టోర్ లలో ఉంటుంది. మీ డైలీ పనులు చేసుకుంటూ మీరు ఎక్కడైనా ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులతో కలిసి కూడా వినవచ్చు.
మీ మనసుకి నచ్చినది వినండి
ఇప్పుడే డౌన్ లోడ్ చెయ్యండి
అప్‌డేట్ అయినది
8 ఆగ, 2025
మ్యూజిక్ & ఆడియో
డేటా భద్రత
arrow_forward
భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఎలాంటి డేటా సేకరించబడలేదు
డెవలపర్‌లు సేకరణను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
వివరాలను చూడండి
రేటింగ్‌లు మరియు రివ్యూలు
phone_androidఫోన్
laptopChromebook
tablet_androidటాబ్లెట్
4.2
1.39మి రివ్యూలు
5
4
3
2
1
Subbaramiah T
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
24 జులై, 2025
worst
Mebigo Labs Private Limited
24 జులై, 2025
We're sorry to hear about your experience. Please email us at support@kukufm.com with more details so we can assist you promptly. Thank you for reaching out.
MURALI KRISHNA ARASAVALLI
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
14 జులై, 2025
nice 👍👍👍
2 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
Mebigo Labs Private Limited
15 జులై, 2025
Thanks for taking the time to rate us. It helps us to keep going and delivering the best :)
Dhana
అనుచితమైనదిగా ఫ్లాగ్ చేయి
6 మార్చి, 2025
Kuku fm customer care number Please
10 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
Mebigo Labs Private Limited
6 మార్చి, 2025
Hi there. The only official support number is 02071530214. For assistance, reach out via in-app chat or email support@kukufm.com. We're here to help! The above shared numbers is the only helpline number associated with Kuku FM.
కొత్తగా ఏమి ఉన్నాయి
We're always making updates and improvements to make your app experience better. Our latest release comes packed with bug fixes and performance optimizations, ensuring a seamless user experience. Why wait any longer? Listen to Kuku FM now.