WCC లైట్

యాడ్స్ ఉంటాయియాప్‌లో కొనుగోళ్లు
4.0
89.4వే రివ్యూలు
10మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
3 ఏళ్లకు మించి వయసున్న వారికి తగినది
Windowsలో ఈ గేమ్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి Google Play Games బీటా అవసరం. బీటాను, గేమ్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా, మీరు Google సర్వీస్ నియమాలను, Google Play సర్వీస్ నియమాలను అంగీకరిస్తున్నారు. మరింత తెలుసుకోండి.
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ గేమ్ పరిచయం

30MBలోపే ఉత్తమ క్రికెట్ గేమింగ్ అనుభవాన్ని పొందండి! WCC లైట్ పాత ఫోన్లు, తక్కువ ఆండ్రాయిడ్ సంస్కరణల్లో మరియు RAM పరిమాణం 512 MB ఉన్నప్పటికీ కూడా అమలు చేసేలా అనుకూలీకరించబడ్డ మొబైల్ క్రికెట్ అనుభవం.
క్రికెట్ అభిమానుల కోసం క్రికెట్ అభిమానులచే రూపొందించిన వినోదభరితమైన, తేలికపాటి సంస్కరణలతో కూడిన, పూర్తి 3డి మొబైల్ క్రికెట్ గేమ్!
క్రమవరుసలో వేచి ఉన్నారా? పాఠశాలకు బస్సులో వెళ్తున్నారా? కాలేజీ లేదా ఆఫీసుకు ట్రైన్లో వెళ్తున్నారా? ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారా? రెస్టారెంట్లో ఫుడ్ కోసం వేచి ఉన్నారా? మీరు ఎక్కడున్నప్పటికీ క్రికెట్ ఆడాలని కోరుకునే పక్షంలో, WCC లైట్ మీకు సరైనది!
*క్రికెట్ గేమ్ భారీగా ఉంటుంది, పరిమాణం మాత్రం చిన్నదిగా ఉంటుంది!
*తక్షణమే డౌన్లోడ్ అవుతుంది. ఇది కేవలం 30MB మాత్రమే!
*వెంటనే ఇన్స్టాల్ అవుతుంది, మీ మొబైల్లో ఖాళీని ఆదా చేస్తుంది!
*బాగా అనుకూలీకరించబడిన క్రికెట్ గేమ్, ఆండ్రాయిడ్ 4.4 లేదా దాని తదుపరి సంస్కరణలు ఉన్న ఫోన్లలో పని చేస్తుంది.
*512 MB RAMతో సహాతక్కువ CPU మరియు తక్కువ RAM ఉన్న మొబైల్ ఫోన్ల కోసం అనుకూలీకరించబడింది.
*అసంఖ్యాకమైన ఫోన్లలో పంచుకున్న మీ క్రికెట్ అనుభూతులను పొందండి!
* WCC2 హౌస్ నుండి.

క్రింది ఫీచర్లతో అందించబడింది:
*నిజ-సమయ బ్యాటింగ్ మల్టీప్లేయర్: ఏకైక మల్టీప్లేయర్ గేమ్లో నిజ-సమయంలో ఆడండి: WCC లైట్... అసలు ఆటగాళ్లపై వాళ్ల కంటే ఎక్కువ పరుగులు చేయడానికి 5 మంది ఆటగాళ్లు ఆన్లైన్లో ఆడే అద్భుతమైన గేమ్! అసలు మాస్టర్ బ్లాస్టర్ను నిర్ణయించడానికి సోషియల్ ఫేస్-ఆఫ్లో మీ స్నేహితులతో ఆడి వారిని అధిగమించండి!
*త్వరితప్లే: WCC లైట్లో మీ రోజువారీ క్రికెట్ ఫిక్స్ను పొందండి!
*టోర్నమెంట్లు: లైట్ ప్యాకేజీలో T20, ODI ప్రపంచ కప్లు మరియు మరిన్ని ఆడండి!
*ప్రీమియర్ T20 లీగ్లు: భారత్, పాకిస్థాన్ & ఆస్ట్రేలియా యొక్క అంతర్జాతీయ ప్రీమియర్ లీగ్లను అనుభూతి చెందండి!
*టెస్ట్ మ్యాచ్లు: మీ మొబైల్ ఫోన్లో గేమ్ యొక్క దీర్ఘకాలిక ఫార్మాట్లో మీ సామర్థ్యాన్ని పరీక్షించుకోండి!
*చిన్న-గేమ్లు: WCC లైట్లో సూపర్ ఓవర్ మరియు సూపర్ ఛేజ్ వంటి ఉత్కంఠభరితమైన చిన్న-గేమ్లు ఉన్నాయి!
*స్పిన్ ద వీల్: మీరు చక్రాన్ని తిప్పే ప్రతిసారీ ఉచిత రివార్డులతో అదృష్టవంతులుగా భావించండి.
*ప్లేయింగ్XI: మీ ప్లేయింగ్ 11ని నిర్మించుకోండి, వారి పేర్లు మరియు పాత్రలను మీకు నచ్చినట్లు మార్చుకోండి.

అవసరమైన అనుమతులు:
*పరిచయాలు – గేమ్లో మీ ఖాతాలను నిర్వహించడానికి మరియు ఇతర గేమ్ మోడ్లను యాక్సెస్ చేయడానికి.
*బాహ్య నిల్వ – కాయిన్లు సంపాదించడానికి రివార్డు పొందిన మీ వీడియోలను అందించడానికి.
*కోర్స్ లొకేషన్ – స్థాన-ఆధారిత ప్రకటలు & ఆఫర్లను మీకు అందించడానికి.
WCC లైట్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 4.4 మరియు దాని తదుపరి సంస్కరణలకు మద్దతిచ్చే పరికరాలకు అనుకూలంగా ఉంది. అసంఖ్యాకమైన ఫోన్లలో మీరు పంచుకున్న క్రికెట్ అద్భుతాలను పొందండి!
WCC లైట్ను మెరుగుపరచడంలో మీ అభిప్రాయం మాకు సహాయపడుతుంది. మీకు ఏవైనా సందేహాలుంటే, దయచేసి cricket@nextwavemultimedia.comలో మమ్మల్ని సంప్రదించండి.
అప్‌డేట్ అయినది
29 జన, 2025
వీటిలో ఉన్నాయి
Android, Windows*
*Intel® టెక్నాలజీ ద్వారా అందించబడింది

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
మెసేజ్‌లు
డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడదు
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.0
87.1వే రివ్యూలు
King Jashuva
3 ఏప్రిల్, 2022
Super 😘😘😘😘😘 game
ఇది మీకు ఉపయోగపడిందా?
Nextwave Multimedia
3 ఏప్రిల్, 2022
We are truly happy that you enjoyed our game. Thank you so much for your evaluation. Your praise will help us to create more interesting games.Thanks, Team WCC Lite.
Google వినియోగదారు
12 జూన్, 2019
super
11 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?
D Laxmayya
17 మే, 2021
Super game chala bagundhi and clean up the game
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

Minor bug fixes

PCలో ప్లే చేయండి

Google Play Games బీటాతో మీ Windows PCలో ఈ గేమ్‌ను ఆడండి

అధికారిక Google అనుభూతి

పెద్ద స్క్రీన్

మెరుగుపరచిన కంట్రోల్స్‌తో స్థాయిని పెంచుకోండి

పరికరాల మధ్య నిరంతరం కొనసాగే సింక్*

Google Play పాయింట్‌లు సంపాదించండి

కనీస ఆవశ్యకతలు

  • OS: Windows 10 (v2004)
  • స్టోరేజ్: కనీసం 10 GB స్టోరేజ్ స్పేస్‌ అందుబాటులో ఉన్న సాలిడ్ స్టేట్ డ్రైవ్ (SSD)
  • గ్రాఫిక్స్: IntelⓇ UHD గ్రాఫిక్స్ 630 GPU లేదా దానికి సరిసమానంగా ఉన్నది
  • ప్రాసెసర్: 4 CPU ఫిజికల్ కోర్‌లు
  • మెమరీ: 8GB RAM
  • Windows అడ్మిన్ ఖాతా
  • హార్డ్‌వేర్ వర్చువలైజేషన్ తప్పనిసరిగా ఆన్ చేయబడి ఉండాలి

ఈ ఆవశ్యకతల గురించి మరింత తెలుసుకోవడానికి, సహాయ కేంద్రానికి వెళ్లండి

Intel అనేది Intel Corporation లేదా దాని అనుబంధ సంస్థల నమోదిత వ్యాపారచిహ్నం. Windows అనేది Microsoft గ్రూపు కంపెనీల వ్యాపారచిహ్నం.

*ఈ గేమ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు

యాప్‌ సపోర్ట్

డెవలపర్ గురించిన సమాచారం
Nextwave Multimedia Pvt Ltd
cricket@nextwave.in
OLD NO 98 NEW NO 165,FIRST FLOOR Avvai Shammugham Salai, ,OLD NO 98 NEW NO 165,FIRST FLOOR Chennai, Tamil Nadu 600014 India
+91 99400 60452

Nextwave Multimedia ద్వారా మరిన్ని

ఒకే విధమైన గేమ్‌లు