స్క్రీన్‌షాట్‌లుసరైన ఉద్యోగం కోసం వెదుకుతున్నారా? మీ ఉద్యోగ వేట భారతదేశంలో అతి పెద్ద మరియు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వృత్తిపరమైన అవకాశాల ప్లాట్ఫామ్ అయిన Apna తో ముగుస్తుంది. Apna అనేది 5 కోట్ల మంది ఉద్యోగార్ధులచే నమ్మదగినది, కొత్త గ్రాడ్యుయేట్లు, అనుభవజ్ఞులైన నిపుణులు మరియు కొత్త కెరీర్ అవకాశాలను వెతికే ఎవరికైనా ఖచ్చితంగా అందుబాటులో ఉండే ప్లాట్ఫామ్.
Apnaను ప్రత్యేకంగా నిలిపేది ఏమిటి?
ప్రతి రోజూ భారతదేశం అంతటా 5000 కొత్త naukri ఓపెనింగ్‌ల అవకాశాలతో, Apna మీరు ఉద్యోగం వెతికే ప్రక్రియను సులభం చేస్తుంది. ప్రశాంతంగా ఉండండి, మీ ప్రొఫైల్‌ను పూర్తి చేయండి మరియు మిమ్మల్ని రిక్రూటర్‌లు నేరుగా సంప్రదించనివ్వండి.
రోజువారీ ఉద్యోగ అప్డేట్లు మరియు ఉద్యోగ ఖాళీల అలర్ట్స్ పొందండి మరియు Apnaతో మీ ఉద్యోగ వేటను ముందుకు తీసుకు వెళ్లండి.
Apna లో ఏ యే కంపెనీలు హైర్ చేసుకుంటాయి?
flipkart, Zomato, Uber, Paytm, Rapido, HDFC Life, Ever Staffing, Urban Company, Swiggy, Shadowfax, Reliance Jio, Quess Corp, Grab, G4S, Delhivery, Byju's, BOX8, Unacademy, Kirloskar, Burger King, Aditya Birla, Big Basket, Blinkit, లతో సహా మరెన్నో అగ్రశ్రేణి MNCలు మరియు స్టార్టప్‌ల నుండి 600,000 మంది రిక్రూటర్లకు Apna ఒక నమ్మకమైన నియామక ఎంపిక.
మీరు ఎటు వంటి ఉద్యోగ అవకాశాలను కనుగొనవచ్చు?
సేల్స్, మార్కెటింగ్, HR, ఫ్రంట్ ఆఫీస్, బ్యాక్ ఆఫీస్, క్యాషియర్, గ్రాఫిక్ డిజైనర్, బిజినెస్ డెవలప్‌మెంట్, మెడికల్, హాస్పిటాలిటీ, నర్సింగ్, బ్యూటీషియన్, సివిల్ ఇంజినీరింగ్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, కెమికల్ ఇంజినీరింగ్, ఎసి టెక్నీషియన్, డ్రైవింగ్ ఉద్యోగాలు, కంప్యూటర్ ఆపరేటర్, డేటాఎంట్రీ, టెలికాలింగ్ ఉద్యోగ ఖాళీలు, సేల్స్ ఉద్యోగాలు మరియు BPO వంటి 70+ విభాగాల్లో ఉత్తమ ఉద్యోగ అవకాశాలను కనుగొనండి. మహిళలకు పని, వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, ఫ్రెషర్‌లకు ఉద్యోగ అవకాశాలు మరియు మరెన్నో ప్రత్యేక విభాగాలు కూడా మా వద్ద ఉన్నాయి!
మీకు ఈ ఉద్యోగాలు ఎక్కడ కనిపిస్తాయి?
మొదట్లో మేము ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, జైపూర్, సూరత్, కోల్‌కతా, చెన్నై మరియు భారతదేశంలోని మరో 700 నగరాల్లోఉన్నాము.
కానీ ఇప్పుడు, మీరు Apna లో అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ సమాచారాన్ని కూడా కనుగొనవచ్చు!
మరియు ఈ విదేశీ ఉద్యోగాల ప్రత్యేకత ఏమిటంటే-
ప్రపంచవ్యాప్తి: 60+ దేశాలలో విస్తరించి ఉన్న ఉద్యోగ జాబితాలతో అవకాశాల ప్రపంచాన్ని యాక్సెస్ చేయండి. USA నుండి UAE వరకు, ఆరోగ్య సంరక్షణ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు, పరిధి అపరిమితం.
నమ్మకం మరియు భద్రత: ప్రతి ఉద్యోగ జాబితా కఠినమైన ధృవీకరణ ప్రక్రియకు లోనవుతుంది. మేము రిక్రూటర్ల ప్రామాణికతను ధృవీకరిస్తాము మరియు ఉద్యోగ నాణ్యతను నిర్ధారిస్తాము.
సమగ్ర విశ్లేషణలు: అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌లు, జీతం ప్రమాణాలు మరియు పని సంస్కృతుల పైన విశ్లేషణలను పొందండి. మీరు గ్లోబల్ జాబ్ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోండి.
Apna ఇంటర్షనల్ బ జాబ్స్ అనేవి అవకాశాల ప్రపంచానికి మీ పాస్‌పోర్ట్. మీరు అనుభవజ్ఞుడైన ప్రొఫెషనల్ లేదా కొత్త గ్రాడ్యుయేట్ అయినా, మీరు రిమోట్ నెట్వర్క్ లేదా ఆన్-సైట్ పొజిషన్‌లను కోరుకున్నా, మీ కోసం మా వద్ద అవకాశాలు ఉన్నాయి!
నియామక ప్రక్రియ ఎలా ఉంటుంది?
Apna లో మీ కలల naukri కేవలం కొన్ని క్లిక్‌ల దూరంలో ఉంది. ఇక్కడ సులభమైన 4-దశల గైడ్ ఉంది:
• Apna యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
• మీ ప్రొఫైల్‌ని పొందుపరచి పూర్తి చేయండి.
• ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడానికి రిక్రూటర్‌లు మీకు నేరుగా కాల్ చేస్తారు.
• మీ ప్రొఫైల్‌కు సరిపోయే ఉద్యోగాన్ని పొందండి.
Apna ప్రత్యేకత ఏమిటి?
• మీ నైపుణ్యానికి సరిపోయే AI-సిఫార్సు చేసిన ఉద్యోగాలు.
• మీకు దగ్గరలో ఉన్న naukri కోసం కొత్త అవకాశాలను మీరు ఎప్పటికీ కోల్పోకుండా ఉండేలా జాబ్ అలర్ట్‌లు.
• విలువైన మద్దతును అందించగల ప్రతిభావంతుల నిపుణులతో ఒక నెట్‌వర్క్ వుంటుంది.
Money Control, Bloomberg, ET, NDTV, Timesnext, Mint, మరియు మరిన్ని అగ్ర ప్రచురణలలో Apnaను ప్రముఖంగా పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నయునికార్న్ స్టార్ట్ అప్లలో ఒకటిగా, Apna- మీ కెరీర్ మరియు ఆన్‌లైన్ వర్క్ యాప్, మీ కలల ఉద్యోగాన్ని కనుగొనడంలో మీకు సహాయపడటానికి అంకితం చేశారు.
దేని గురించి ఎదురు చూస్తున్నారు? Apna యాప్‌లో విజయం సాధించిన లక్షలాది మంది ఉద్యోగార్ధులలో చేరండి.
Apna ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి, అవాంతరాలు లేని ఉద్యోగ అన్వేషణను అనుభూతి చెందండి మరియు మీ కెరీర్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లండి!
అప్‌డేట్ అయినది
7 ఆగ, 2025