నేరుగా కంటెంట్‌కు వెళ్ళండి
Google Play Games బీటా
ప్రధాన కంటెంట్ ప్రారంభం.

మీ పరికరాల్లో గేమ్‌లు ఆడండి

Google Play Games బీటాతో, iOSలో, Androidలో అందుబాటులో ఉన్న PC గేమ్‌లను, మొబైల్ గేమ్‌లను ఆడండి. మీ కొనుగోళ్లను పెర్క్‌లుగా మార్చుకోండి. PCలో చేసే ప్రతి కొనుగోలు, మీకు Google Play పాయింట్‌లను సంపాదించి పెడుతుంది. Google Play పాయింట్‌ల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

ప్రారంభించడానికి, కనీస ఆవశ్యకతలు ఉన్న కంప్యూటర్‌లో Google Play Gamesను డౌన్‌లోడ్ చేసుకోండి.

Google Play Games‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా, మీరు Google సర్వీస్ నియమాలు, Google Play సర్వీస్ నియమాలు, ఇంకా మీ సమాచారం Google గోప్యతా పాలసీకి అనుగుణంగా నిర్వహించబడుతుందని అంగీకరించండి.

మరిన్నింటి కోసం స్క్రోల్ చేయండి
  • మరింత పెద్ద స్క్రీన్, అదనపు కంట్రోల్
  • డివైజ్‌‌ల మధ్య నిరంతరం కొనసాగే సింక్1
  • అధికారిక Google అనుభూతి

PCలోని అతిపెద్ద గేమ్‌ల కేటలాగ్ నుండి మీకు ఇష్టమైన తదుపరి గేమ్‌ను కనుగొనండి

PC-ఆప్టిమైజ్ చేసిన గేమ్‌లను ఆడండి, iOS, Android2లలో అందుబాటులో ఉన్న వేలాది గేమ్‌లకు సంబంధించిన పెద్ద, బోల్డ్ వెర్షన్‌లను అనుభవించండి

  • Adorable Home

  • AFK Arena

  • AFK 아레나

  • Age of Apes

  • 1945: Arcade Plane Games

  • Among Gods! RPG Adventure

  • 아르케랜드

  • Arknights

  • アークナイツ

  • 명일방주

  • 明日方舟

  • Asphalt Legends - Racing Game

  • Awaken: Chaos Era

  • Basketrio:Allstar Streetball

  • బ్లేడ్ నిష్క్రియ

  • Botworld Adventure

  • Braveland Heroes

  • ఇటుకలు బ్రేకర్ తపన

  • Bubble CoCo : Bubble Shooter

  • Cafe Panic: Cooking games

  • 叫我萬歲爺

  • Call of Dragons

  • CookieRun: Kingdom

  • CookieRun: OvenBreak

  • Day R Survival: Last Survivor

  • ドラゴンボール レジェンズ

  • Dragon Mania Legends

  • Dragonscapes Adventure

  • Drift Max Pro Car Racing Game

  • Dungeon Knight

  • eFootball™  CHAMPION SQUADS

  • Empire Takeover

  • Eversoul

  • Evony: The King's Return

  • FFBE幻影戦争 WAR OF THE VISIONS

  • Gardenscapes

  • Genshin Impact

  • Golf King - World Tour

  • Grimvalor

  • 가디언 테일즈

  • Hades' Star

  • 天地劫

  • 히어로즈 테일즈

  • Homescapes

  • Horizon Chase – Arcade Racing

  • Hungry Shark Evolution

  • Hustle Castle: Medieval games

  • Idle Heroes - 9th Anniversary

  • Idle Mafia - Tycoon Manager

  • KPop Idol Queens Production

  • Island War

  • Jumo Clicker! - Pancake Tycoon

  • Just Dance Now

  • KidloLand Toddler & Kids Games

  • King's Throne: Royal Delights

  • Last Fortress: Underground

  • Last Shelter: Survival

  • Left to Survive: Zombie Games

  • 三國殺名將傳

  • Lords Mobile: Kingdom Wars

  • Luna Re : Dimensional Watcher

  • Magic Jigsaw Puzzles-Games HD

  • Magic Rampage

  • Masha and the Bear Pizza Maker

  • Merge Fables®

  • 기적의 검

  • 奇蹟MU:跨時代

  • OTR - Offroad Car Driving Game

  • 원펀맨: 최강의 남자 - UR Era

  • 一拳超人:最強之男—新篇章

  • Open House

  • Pixel Starships™

  • ウマ娘 プリティーダービー

  • Pirates of the Caribbean: ToW

  • R2M

  • धर्म इंकॉर्पोरेटेड: भगवान

  • Rise of Castles: Ice and Fire

  • 라이즈 오브 킹덤즈

  • 三國志 覇道

  • Ronin: The Last Samurai

  • ソードアート・オンライン インテグラル・ファクター

  • Ski Resort: Idle Tycoon & Snow

  • 灌籃高手 SLAM DUNK

  • 슬램덩크

  • Space shooter - Galaxy attack

  • Star Chef 2: Restaurant Game

  • State of Survival: Zombie War

  • Summoners War X TEKKEN 8

  • Summoners War: Chronicles

  • 서머너즈 워: 크로니클

  • Taste of Hero

  • Ten Crush

  • 三國群英傳M

  • 三國志・戰略版(港澳版)

  • 삼국지 전략판

  • 三國志・戰略版

  • Township

  • Top Eleven Be Football Manager

  • Top War: Battle Game

  • Tower Conquest: Tower Defense

  • Tower of God: NEW WORLD

  • Tower Defense: Towerlands (TD)

  • Turnip Boy Commits Tax Evasion

  • Undersea Solitaire Tripeaks

  • Valor Legends: Idle RPG

  • Marble Shooter: Viola's Quest

  • War Alliance - PvP Royale

  • War and Magic: Kingdom Reborn

  • War and Peace: Civil War

  • War Planet Online: MMO Game

  • 갑부: 장사의 시대

  • Wild Castle: Tower Defense TD

  • వార్మ్స్ జోన్ - హంగ్రీ పాము

  • WWE SuperCard - Wrestling Game

  • Zen Koi 2

  • Zombeast: FPS Zombie Shooter

మీరు ఆడుతున్నప్పుడు రివార్డ్‌లను పొందండి

Google Play పాయింట్‌లతో మీ PC కొనుగోళ్లను రివార్డ్‌లుగా మార్చుకోండి. Google Play Gamesతో PCలో కొనుగోలు చేసినప్పుడల్లా, యాప్‌లోని ఐటెమ్‌‌లు, ప్రీమియం గేమ్‌లు, ఇంకా సబ్‌స్క్రిప్షన్‌లతో సహా పాయింట్‌లను సంపాదించండి. మొబైల్‌లో చేసినట్లుగానే, PCలో పెర్క్‌లు, గేమ్‌లోని ఐటెమ్‌ల కోసం మీ పాయింట్‌లను సులభంగా రిడీమ్ చేసుకోండి.3

Google Play పాయింట్‌ల కోసం ఇక్కడ చేరండి.

Googleతో మీ ఆటను సురక్షితంగా మార్చుకోండి

Google నుండి సెక్యూరిటీ, ఇంకా రక్షణతో నమ్మకంగా ఆడి పేమెంట్ చేయండి. మీ డివైజ్‌లను సురక్షితంగా ఉంచడంలో సహాయపడటానికి మేము అన్ని గేమ్‌లపై సేఫ్టీ చెక్‌లను నిర్వహిస్తాము, మీకు అవసరమైతే, కొనుగోలు రీఫండ్‌ల కోసం సపోర్ట్‌ను పొందండి.

ఎక్కడ ఆపారో అక్కడ నుంచే మొదలుపెట్టండి - ఎప్పుడైనా, ఎక్కడైనా

మీ Google ఖాతాకు లేదా గేమ్ ఖాతాకు ఒకేసారి సైన్ ఇన్ చేసి, డివైజ్‌ల అంతటా మీ ప్రోగ్రెస్‌ను సింక్ చేయండి.

మొబైల్, PCల మధ్య గేమ్‌ప్లేను అంతరాయాలేవీ లేకుండా స్మూత్‌గా మార్చే సదుపాయంతో మీరు ఎక్కడ అయితే ఆపారో, సరిగ్గా అక్కడి నుండి కొనసాగించండి.1

మీ గేమ్‌లు, మీకు నచ్చిన విధంగా ఆడండి

మీరు మీ మౌస్‌ను, కీబోర్డ్‌ను ఎలా ఉపయోగించాలనుకుంటున్నారో వ్యక్తిగతీకరించండి. ఏ కీబోర్డ్ కీ గేమ్‌లో ఏ చర్యను ప్రేరేపిస్తుందో అనుకూలంగా మార్చండి, ఏదైనా మొబైల్ గేమ్‌కు కీబోర్డ్ కంట్రోల్స్‌ను జోడించండి.4

మల్టీ-ఇన్‌స్టాన్సింగ్‌తో, మీరు పలు గేమ్‌లను లేదా ఒకే గేమ్‌ను ఒకేసారి వేర్వేరు ఖాతాలతో ఆడవచ్చు.1

మునుపెన్నడూ లేని విధంగా గేమ్‌లో మునిగిపోండి

పెద్ద స్క్రీన్, అలాగే ఆప్టిమైజ్ చేయబడిన గ్రాఫిక్స్‌తో యాక్షన్‌కు దగ్గరవ్వండి.

కనీస ఆవశ్యకతలు

  • OS: Windows 10 (v2004)
  • స్టోరేజ్: కనీసం 10 GB స్టోరేజ్ స్పేస్‌ అందుబాటులో ఉన్న సాలిడ్ స్టేట్ డ్రైవ్ (SSD)
  • గ్రాఫిక్స్: IntelⓇ UHD గ్రాఫిక్స్ 630 GPU లేదా దానికి సరిసమానంగా ఉన్నది
  • ప్రాసెసర్: 4 CPU ఫిజికల్ కోర్‌లు
  • మెమరీ: 8GB RAM
  • Windows అడ్మిన్ ఖాతా
  • హార్డ్‌వేర్ వర్చువలైజేషన్ తప్పనిసరిగా ఆన్ చేయబడి ఉండాలి

ఈ ఆవశ్యకతల గురించి మరింత తెలుసుకోవడానికి, సహాయ కేంద్రం సందర్శించండి.

Google Play Games‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా, మీరు Google సర్వీస్ నియమాలు, Google Play సర్వీస్ నియమాలు, ఇంకా మీ సమాచారం Google గోప్యతా పాలసీకి అనుగుణంగా నిర్వహించబడుతుందని అంగీకరించండి.

Intel అనేది Intel Corporation లేదా దాని అనుబంధ సంస్థల నమోదిత వ్యాపారచిహ్నం. Windows అనేది Microsoft గ్రూపు కంపెనీల వ్యాపారచిహ్నం.

తరచుగా అడిగే ప్రశ్నలు

Google Play Games అనేది ఒక PC అప్లికేషన్. ఇది, మిమ్మల్ని వారు మొబైల్ గేమ్‌లను Windows డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో బ్రౌజ్ చేయడానికి, డౌన్‌లోడ్ చేయడానికి ఇంకా వాటిని ఆడటానికి అనుమతిస్తుంది. మీకు ఇష్టమైన Android గేమ్‌లను PCలో ఆస్వాదించడంతో పాటు, మీకు కీబోర్డ్, మౌస్ యాక్సెస్, మీకు ఇష్టమైన గేమ్‌లను ఒకే సమయంలో ఆడగల సామర్థ్యం, డివైజ్‌లు3 అన్నింటిలో సునాయాసంగా సింక్, Google Play పాయింట్‌లతో కూడా ఇంటిగ్రేషన్‌ను కలిగి ఉంటారు.

మీ PCకి బీటాను డౌన్‌లోడ్ చేసుకుని, .exe ఫైల్‌ను తెరవండి. తర్వాత, కేవలం స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి. అదనపు సమాచారం కోసం, మా సహాయ కేంద్రం ఆర్టికల్‌ను చెక్ అవుట్ చేయండి.

Google Play Games బీటా వెర్షన్, 130 కంటే ఎక్కువ ప్రాంతాలలో అందుబాటులో ఉంది.

ఈ ప్రాంతాల్లో అర్హత కలిగిన ఖాతా ఉన్నవారు ఎవరైనా బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

బీటాలో పాల్గొనాలంటే, మీ PC ఈ కనీస ఆవశ్యకతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి:

  • Windows 10 (v2004)
  • కనీసం 10 GB స్టోరేజ్ స్పేస్‌ అందుబాటులో ఉన్న సాలిడ్ స్టేట్ డ్రైవ్ (SSD)
  • IntelⓇ UHD గ్రాఫిక్స్ 630 GPU లేదా దానికి సరిసమానంగా ఉన్నది
  • 4 CPU ఫిజికల్ కోర్‌లు
  • 8GB RAM
  • Windows అడ్మిన్ ఖాతా
  • హార్డ్‌వేర్ వర్చువలైజేషన్ తప్పనిసరిగా ఆన్ చేయబడి ఉండాలి

లేదు, మీ PCలో AMD ప్రాసెసర్ ఉంటే, మీరు Intel ప్రాసెసర్‌లు ఉన్న PCల మాదిరిగానే అన్ని పాపులర్ గేమ్‌లను యాక్సెస్ చేయవచ్చు.

Sony PlayStation, MS Xbox మరియు మరికొన్ని థర్డ్ పార్టీ కంట్రోలర్‌లతో సహా మెజారిటీ కంట్రోలర్‌లకు సపోర్ట్ ఉంది.

“Google Play Games” మొబైల్ యాప్ అనేది, ప్రధానంగా ఇన్‌స్టంట్ గేమ్‌ల ఎక్స్‌పీరియన్స్‌ను అందించడంలో ఫోకస్ చేస్తుంది, దీనిలో మీరు సరదాగా ఆడే గేమ్‌లలోకి తక్షణమే మారవచ్చు. ఇకపై, “Google Play Games” అనేది, PC ఎక్స్‌పీరియన్స్‌ను రెఫర్ చేస్తుంది. ఇందులో భాగంగా మీ ఫేవరెట్ మొబైల్ గేమ్‌లను, అలాగే PCలో ఆడగలిగేలా ఆప్టిమైజ్ చేసిన (PC-ఆప్టిమైజ్డ్) చాలా గేమ్‌లను PCలో ఆస్వాదించవచ్చు.

ప్రస్తుతం, బీటా ప్రాంతాలలో 200,000 కంటే ఎక్కువ గేమ్‌లు అందుబాటులో ఉన్నాయి. మేము రెగ్యులర్‌గా గేమ్‌లను జోడిస్తున్నాము, కాబట్టి కొత్తవి ఏమిటో చూడటానికి తరచుగా చెక్ చేస్తూ ఉండండి.గేమ్‌లను అన్వేషించండి

Google Play Games అనేది లోకల్ Windows అప్లికేషన్, మొబైల్ ఫోన్‌లతో సహా ఇతర డివైజ్‌లలో అదనపు స్పేస్‌ను తీసుకోదు.

రంగంలోకి దిగండి

Google Play Games బీటా గురించి తెలుసుకోండి. మీకు కావాల్సిందల్లా మీ అవసరాలకు తగినట్లుగా ఉండే PC.